Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజకీయాలపై లారెన్స్ క్లారిటీ

Follow Udayam on Google
Sai Kumar Jun 12, 2026 12:22 PM జాతీయంవినోదం
రాజకీయాలపై లారెన్స్ క్లారిటీ - Udayam
ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ తన రాజకీయ అరంగేట్రంపై స్పష్టతనిచ్చారు. ప్రజలు ఆమోదిస్తేనే తాను రాజకీయాల్లోకి వస్తానని, లేదంటే దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం తన 'ఎక్స్' ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేస్తూ, తుది నిర్ణయాన్ని ప్రజలకే వదిలేస్తున్నట్లు చెప్పారు. పొలిటికల్ ఎంట్రీపై త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తానని లారెన్స్ తెలిపారు.

Comments

G
Loading comments...