Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చట్టం ఎవరికీ చుట్టం కాదు

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 25, 2026 4:47 PM సూర్యాపేటGeneral
చట్టం ఎవరికీ చుట్టం కాదు - Udayam
నేరానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా చట్ట ప్రకారం శిక్షార్హులేనని, చట్టం ఎవరికి చుట్టం కాదని హుజూర్‌నగర్ జడ్జి కాసరగడ్డ దీప స్పష్టం చేశారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన సదస్సులో మాట్లాడారు. తెలియక తప్పు చేశామంటే చట్టం మౌనంగా ఉండదని, విద్యార్థులు డ్రగ్స్, ర్యాగింగ్ వంటి నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు. పోక్సో, నిర్భయ చట్టాల గురించి వివరిస్తూ, లక్ష్య సాధన కోసం కష్టపడాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...