వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో రూ.2.77 కోట్లతో పలు అభివృద్ధి పనులకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లోనూ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Comments
Loading comments...
