వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు AIQ, కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్ ద్వారా దరఖాస్తు చేసుకునే గడువు రేపటితో ముగియనుంది. ఇది వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ కాబట్టి ఇప్పుడు చేయకపోతే మళ్లీ అవకాశం ఉండదు.
చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉన్నందున విద్యార్థులు, తల్లిదండ్రులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ మెడికో పేరెంట్స్ అసోసియేషన్ కోరింది.
Comments
Loading comments...

