Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లష్కరే టాప్ కమాండర్ ఎన్‌కౌంటర్

Follow Udayam on Google
భరత్ తేజ Jul 08, 2026 11:39 AM జాతీయంGeneral
లష్కరే టాప్ కమాండర్ ఎన్‌కౌంటర్ - Udayam
షోపియాన్‌లోని ఓ పండ్ల తోటలో నక్కిన లష్కరే తయ్యిబా టాప్ కమాండర్ జాకిర్ అహ్మద్ గనీని భద్రతా బలగాలు బుధవారం ఎన్‌కౌంటర్‌లో హతమార్చాయి. అతడికి పహల్గామ్ ఉగ్రదాడితో సంబంధాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న మరో ఉగ్రవాది లతీఫ్ భట్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...