Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూన్ 5న లాసెట్ ఫలితాలు

Follow Udayam on Google
Priya Singh May 21, 2026 6:39 PM జాతీయంGeneral
జూన్ 5న లాసెట్ ఫలితాలు - Udayam
తెలంగాణ లాసెట్, పీజీ లాసెట్ ఫలితాలు జూన్ 5న విడుదల కానున్నాయి. ఈ పరీక్షకు 81.32 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ నెల 23న ప్రాథమిక 'కీ' విడుదల కానుంది. ఈసారి పరీక్షకు మంత్రి సీతక్క, ఎమ్మెల్యే ఆదినారాయణ, గాయని కల్పన వంటి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరుకావడం విశేషం.

Comments

G
Loading comments...