Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి

పార్వతి దేవి Jul 24, 2026 5:46 PM అల్ ఇండియా about 1 hour ago
హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి - Udayam Digital
హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్-స్పితి జిల్లా పంగీ-కిలాద్ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. కుల్లు నుండి ప్రయాణిస్తున్న టాటా సుమోపై విరుచుకుపడిన కొండచరియలు వాహనాన్ని నుజ్జునుజ్జు చేశాయి. ఈ దుర్ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన ఒకరిని రక్షించి వైద్యం కోసం వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రునికి అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...