వార్తలకు తిరిగి వెళ్లండి

భూ సమస్యల పరిష్కారానికి జిల్లాలోని 70 గ్రామాల్లో ప్రభుత్వం భూముల రీ సర్వే ప్రారంభించింది. మండలాల వారీగా గ్రామసభలు నిర్వహిస్తున్నారు.
రీ సర్వేలో సాగు చేసేవారి పేరిట భూధారు నంబరు కేటాయించనున్నారు. భూమార్పిడి జరిగితే కొత్త నంబర్లు ఇస్తారు. ఇకపై బై నంబర్లు ఉండవని, అక్షాంశాలు, రేఖాంశాలతో జియోట్యాగింగ్ సర్వే చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

