Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ల్యాండ్ పూలింగ్ రైతులకు నిరీక్షణ తప్పదా?

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 27, 2026 4:21 PM సంగారెడ్డిGeneral
ల్యాండ్ పూలింగ్ రైతులకు నిరీక్షణ తప్పదా? - Udayam
జిన్నారం, జంగంపేటలో ల్యాండ్‌ పూలింగ్‌ కింద భూములు ఇచ్చిన రైతులకు పరిహారంగా 600 గజాల స్థలాల పట్టాలు ఇచ్చినా, ఇప్పటికీ భూముల పొజిషన్‌ చూపలేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హెచ్‌ఎండీఏ, రెవెన్యూ శాఖల సమన్వయ లోపంతో సమస్య కొనసాగుతోందని రైతులు వాపోతున్నారు. 'సర్‌' ప్రక్రియ ముగిసిన వెంటనే ఈ సమస్య పరిష్కారంపై దృష్టి సారిస్తామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...