Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్రోకు భూముల గుర్తింపు

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 06, 2026 11:04 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
మెట్రోకు భూముల గుర్తింపు - Udayam
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా గన్నవరం పరిసరాల్లో భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. తొలి కారిడార్‌లో నాలుగు మెట్రో స్టేషన్లకు 1.35 ఎకరాలు, మెట్రో డిపోకు 61.15 ఎకరాల భూమిని గుర్తించారు. భూసేకరణకు సంబంధించిన వివరాలపై ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతుల వివరాలు, స్థానిక పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని రెవెన్యూ శాఖను కోరారు.

Comments

G
Loading comments...