Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనిగిరి ఆలయ భూములపై కబ్జాదారుల కన్ను

Follow Udayam on Google
vihar Aug 22, 2026 12:15 PM ప్రకాశం General
కనిగిరి ఆలయ భూములపై కబ్జాదారుల కన్ను - Udayam
కనిగిరి నియోజకవర్గంలోని ప్రసిద్ధ ఆలయాల భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. కనిగిరి విజయమార్తాండేశ్వర దేవస్థానానికి 188 ఎకరాలకు పైగా మాన్యం భూములుండగా, కేవలం 8 ఎకరాలు మాత్రమే దేవాదాయశాఖ పరిధిలో ఉన్నాయి. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేసి, రాజకీయ అండతో ప్లాట్లు వేసి రియల్‌ వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Comments

G
Loading comments...