వార్తలకు తిరిగి వెళ్లండి

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో రూ.కోట్ల విలువైన భూములు ఆక్రమణకు గురవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసరపల్లి రెవెన్యూ పరిధిలోని 4.82 ఎకరాల భూమిని మాజీ ప్రజాప్రతినిధి చదును చేసి, తమకు ప్రభుత్వ పట్టా ఉందని చెబుతున్నట్లు తెలుస్తోంది.
గతంలో ఇదే భూమిని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ రెవెన్యూ అధికారులు పనులను అడ్డుకున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై పరిశీలన చేస్తామని ఎంఆర్‌ఓ తెలిపారు.
Comments
Loading comments...

