వార్తలకు తిరిగి వెళ్లండి

వైకాపా నేత భూమన కరుణాకర్‌రెడ్డి ఆక్రమించిన ప్రభుత్వ భూములపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తిరుపతి పరిధిలోని మంగళం, చిగురువాడ ప్రాంతాల్లో ఉన్న రూ.45 కోట్ల విలువైన భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మంగళంలో 9 ఎకరాలు, స్వర్ణముఖి నది ఒడ్డున 7.31 ఎకరాల ఆక్రమిత భూములను అధికారులు స్వాధీనం చేసుకుని, అక్కడ హెచ్చరిక బోర్డులను నాటారు.మంగళంలో 9 ఎకరాలు, స్వర్ణముఖి నది ఒడ్డున 7.31 ఎకరాల ఆక్రమితggggggg
Comments
Loading comments...

