Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షన్నర ఎల్‌ఓసీ అందజేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 08, 2026 3:20 PM మంచిర్యాలGeneral
లక్షన్నర ఎల్‌ఓసీ అందజేసిన ఎమ్మెల్యే - Udayam
అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంచిర్యాలకు చెందిన తిప్పని లక్ష్మి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.1,50,000 విలువైన ఎల్‌ఓసీ (LOC) మంజూరైంది. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక చొరవతో బుధవారం లబ్ధిదారురాలి కుటుంబ సభ్యులకు ఈ చెక్కును అందజేశారు.

Comments

G
Loading comments...