Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్నవరం సరస్సులో నీటిమట్టం 23 అడుగులకు చేరువైంది

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 12, 2026 12:19 PM ములుగు General
లక్నవరం సరస్సులో నీటిమట్టం 23 అడుగులకు చేరువైంది - Udayam
గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సులో నీటిమట్టం 23 అడుగులకు చేరువైంది. ఖరీఫ్‌ సాగుకు రైతులు సిద్ధమైనా ప్రభుత్వం ఇప్పటివరకు సాగునీటిని విడుదల చేయలేదని రైతులు తెలిపారు. వారం రోజులుగా వర్షాలు లేకపోవడంతో పంటలపై ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. సరస్సులో నీరు సమృద్ధిగా ఉన్నందున వెంటనే సాగునీటిని విడుదల చేయాలని రైతులు అధికారులను కోరారు.

Comments

G
Loading comments...