Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టేషన్‌ఘన్‌పూర్‌లో కబ్జాకు గురవుతున్న చెరువులు, కుంటలు

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 08, 2026 11:11 AM జనగామ General
స్టేషన్‌ఘన్‌పూర్‌లో కబ్జాకు గురవుతున్న చెరువులు, కుంటలు - Udayam
స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలోని పలు చెరువులు, కుంటలు ఆక్రమణకు గురవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. జేసీబీలతో మట్టి తవ్వి ట్రాక్టర్లు, టిప్పర్లతో తరలిస్తున్నారని చెబుతున్నారు. అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. చెరువులు, కుంటలకు హద్దులు ఏర్పాటు చేసి ఆక్రమణలను అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Comments

G
Loading comments...