వార్తలకు తిరిగి వెళ్లండి

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో లైసెన్స్ తుపాకులు కలిగిన వ్యక్తులు వాటిని సంబంధిత పోలీస్‌స్టేషన్లలో డిపాజిట్ చేయాలని విజయనగరం జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ సోమవారం ఆదేశించారు.
ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలని కోరారు. అలాగే గ్రామాల్లో సమస్యలు సృష్టించే వ్యక్తులను గుర్తించి చట్టపరమైన, అవసరమైతే ప్రత్యేక
చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించారు.
Comments
Loading comments...

