Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లైసెన్స్ దారు మృతి చెందితే ఆయుధం డిపాజిట్ చేయాలి: ఎస్పీ

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Jul 28, 2026 10:16 PM వనపర్తిక్రైమ్
లైసెన్స్ దారు మృతి చెందితే ఆయుధం డిపాజిట్ చేయాలి: ఎస్పీ - Udayam
గన్ లైసెన్స్ హోల్డర్ మరణించిన వెంటనే కుటుంబ సభ్యులు లేదా వారసులు సంబంధిత పోలీస్ స్టేషన్, జిల్లా పోలీసు కార్యాలయానికి సమాచారం అందించి ఆయుధాన్ని డిపాజిట్ చేయాలని ఎస్పీ సునీత రెడ్డి సూచించారు. లైసెన్స్ రద్దు లేదా వారసత్వ బదిలీ ప్రక్రియను చట్టబద్ధంగా పూర్తి చేయాలని తెలిపారు. నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...