Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో లాల్ దర్వాజా బోనాలు

Follow Udayam on Google
రాజిత దేవి Jul 22, 2026 9:12 AM జాతీయంGeneral
ఢిల్లీలో లాల్ దర్వాజా బోనాలు - Udayam
న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో లాల్‌ దర్వాజా బోనాల మహోత్సవాలు రెండో రోజు ఘనంగా సాగాయి. కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల వేడుకల ద్వారా తెలంగాణ సాంస్కృతిక వైభవం దేశవ్యాప్తంగా పరిచయమవుతోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపి జితేందర్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...