Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం ఇంటివద్ద లేడీ సింగం

Follow Udayam Digital on Google
నవీన్ రెడ్డి Jul 30, 2026 7:43 PM అల్ ఇండియా జాతీయ
సీఎం ఇంటివద్ద లేడీ సింగం - Udayam Digital
మధ్యప్రదేశ్‌లో రైతుల ఆందోళన సందర్భంగా సీఎం మోహన్ యాదవ్ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ట్రాక్టర్లతో ముట్టడికి వచ్చిన రైతుల వాహనాలను ఓ మహిళా పోలీసు అధికారి ధైర్యంగా అడ్డుకోవడం చర్చనీయాంశమైంది. పెసర పంటకు పూర్తి కనీస మద్దతు ధర, ఎరువుల ఈ-టోకెన్ వ్యవస్థ రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మహిళా అధికారి వాహనం ముందుకు నిలిచిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Comments

G
Loading comments...