వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్తిపాడు మండలం చింతలూరు గ్రామంలో ఏళ్లుగా భూములను సాగు చేసుకుంటున్నా పట్టాలు లేక గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 3 వేల మంది జనాభా ఉన్న గ్రామంలో అధికారిక పట్టాలు లేక హక్కులకు సంబంధించిన సమస్యలు ఎదురవుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం స్పందించి తమ భూములకు పట్టాలు మంజూరు చేసి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

