Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వడ్డేపల్లిలో లేబర్‌ అడ్డా స్థలం మార్పు

Follow Udayam on Google
Kiran Sep 03, 2026 6:19 PM హన్మకొండ General
వడ్డేపల్లిలో లేబర్‌ అడ్డా స్థలం మార్పు - Udayam
వడ్డేపల్లి జంక్షన్‌లో ట్రాఫిక్‌ సమస్యపై ప్రచురితమైన కథనానికి ట్రాఫిక్‌ పోలీసులు స్పందించారు. లేబర్‌ అడ్డాను వడ్డేపల్లి శివాలయం సమీపానికి మార్చనున్నట్లు KZPT ట్రాఫిక్‌ సీఐ వెంకన్న తెలిపారు. జంక్షన్‌లో పెరుగుతున్న రద్దీతో వాహనదారులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కొత్త స్థలానికి లేబర్‌ అడ్డాను తరలించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...