వార్తలకు తిరిగి వెళ్లండి

కుబీర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ లాయక్ రెహ్మాన్ ఖాన్ జిల్లా స్థాయి ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు.
80వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని, ఆయన విధుల్లో చూపిన ప్రతిభకు గాను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా కుబీర్ మండల అధికారులు, తోటి సిబ్బంది ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపి, ఘనంగా అభినందించారు.
Comments
Loading comments...

