Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాతూర్‌ డీసీసీబీపై ఆర్‌బీఐ వేటు

Follow Udayam on Google
SAI NATH Sep 21, 2026 4:46 PM జాతీయంవాణిజ్యం
లాతూర్‌ డీసీసీబీపై ఆర్‌బీఐ వేటు - Udayam
లాతూర్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్‌ పదవి నుంచి మహారాష్ట్ర మంత్రి బాబాసాహెబ్‌ పాటిల్‌ను తొలగించాలని ఆర్‌బీఐ ఆదేశించింది. 10 ఏళ్ల గరిష్ఠ పదవీకాల నిబంధనను ఉల్లంఘించినట్లు పేర్కొంది. ఇదే కారణంతో మరో ఏడుగురు డైరెక్టర్లు ఇప్పటికే రాజీనామా చేశారు. బ్యాంకు సభ్యుడు సతీశ్‌ జాధవ్‌ మే 25న ఆర్‌బీఐకి ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...