Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాటరీలో వైకాపా అభ్యర్థికి వార్డు విజయం

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 3:27 PM శ్రీకాకుళంGeneral
లాటరీలో వైకాపా అభ్యర్థికి వార్డు విజయం - Udayam
శ్రీకాకుళం: పలాస-కాశిబుగ్గ మున్సిపాలిటీలోని 35వ వార్డులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెదేపా అభ్యర్థి జోగ త్రివేణి, వైకాపా అభ్యర్థి మార్పు అరుణకు సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు లాటరీ నిర్వహించగా.. వైకాపా అభ్యర్థి మార్పు అరుణ విజయం సాధించారు.

Comments

G
Loading comments...