Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాఠీచార్జ్‌లో బిట్లి రాజశేఖర్‌కు గాయాలు

Follow Udayam on Google
sreekanth patel Sep 08, 2026 6:34 PM మహబూబ్‌నగర్General
లాఠీచార్జ్‌లో బిట్లి రాజశేఖర్‌కు గాయాలు - Udayam
స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యలపై హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగిన మహాధర్నాలో పోలీసుల లాఠీచార్జ్‌లో దేవరకద్రకు చెందిన బీజేపీ యువ నాయకుడు బిట్లి రాజశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స అనంతరం గాంధీ ఆస్పత్రిలో ఉన్న ఆయనను బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొండ ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు.

Comments

G
Loading comments...