వార్తలకు తిరిగి వెళ్లండి

రాంబిల్లి మండలంలో నిర్వాసిత రైతుల భూములను లారస్ ఫార్మా కంపెనీ కోసం స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రశ్నించిన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్. శంకరరావు సీపీఎం రాంబిల్లి మండల కార్యదర్శి జి. దేముడు నాయుడు
మండల కమిటీ సభ్యులు ధోని కాశి ఎర్రిపల్లి రాములను అరెస్టు చేసి రాంబిల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించడాన్ని సీపీఎం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది.
Comments
Loading comments...

