వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్-అడ్డాకుల మధ్య సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖాళీగా వెళ్తున్న స్కూల్ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది.
బస్సు అదుపుతప్పి ముందున్న బైక్‌ను ఢీకొనడంతో బైక్‌పై ఉన్న అబ్దుల్లా అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం బస్సు చెట్లలోకి దూసుకెళ్లింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

