Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లారీ ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ సూపర్‌వైజర్ దుర్మరణం

Follow Udayam on Google
Raj Kumar Oct 04, 2026 11:57 AM విశాఖపట్నంGeneral
లారీ ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ సూపర్‌వైజర్ దుర్మరణం - Udayam
మధురవాడ క్రికెట్ స్టేడియం సమీపంలో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్‌ వేర్ కంపెనీ సూపర్‌వైజర్ అక్కడికక్కడే మృతి చెందాడు పోలీసుల కథనం ప్రకారం ఐటీ సెజ్ హిల్ నంబర్-2లోని ఓ సంస్థలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు వ్యక్తిగత పనిపై మద్దిలపాలెం వెళ్లిన అతను ద్విచక్రవాహనంపై తిరిగి ఇంటికి వస్తుండగా వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ డికోణంగా అవినాష్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.

Comments

G
Loading comments...