వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని ధర్మారం టోలేట్ సమీపంలో మంగళవారం లారీ కింద ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. హై వే సిబ్బంది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మృతుడు కేరళకు చెందిన లారీ డ్రైవర్ జలీల్ గా గుర్తించారు. కాగా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

