Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లారీ ఢీకొని 80 గొర్రెలు మృతి

Follow Udayam on Google
H M G H Q Aug 21, 2026 7:56 PM కర్నూలుGeneral
లారీ ఢీకొని 80 గొర్రెలు మృతి - Udayam
తుగ్గలి మండలంలోని గిరగేట్ల–మదనంతపురం మధ్య రాజస్థాన్ డాబా సమీపంలో బెంగళూరు–మంత్రాలయం ప్రధాన రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ లారీ రోడ్డుపై వెళ్తున్న గొర్రెల మందను ఢీకొట్టడంతో సుమారు 80 గొర్రెలు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో గొర్రెల యజమానులకు భారీ నష్టం వాటిల్లింది. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...