Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాల్ బహదూర్ శాస్త్రికి ప్రధాని మోదీ నివాళి

Follow Udayam on Google
Udayam Desk Oct 02, 2026 1:06 PM జాతీయంGeneral
మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు నివాళులర్పించారు. ఢిల్లీలోని సంవిధాన్ సదన్‌ (పాత పార్లమెంట్ భవనం)లో శాస్త్రి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

Comments

G
Loading comments...