వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ లోని కోతిరాంపూర్ 9వ డివిజన్ ప్రైవేట్ లాడ్జిలో వేములవాడ వాసి కార్తీక్ (35) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆదివారం రాత్రి రూమ్ తీసుకున్న అతను ఉదయం తలుపు తీయలేదు. సిబ్బంది సమాచారంతో పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

