Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్యూఆర్ కోడ్ స్కానింగ్ సమీక్షించి అమలు చేయాలి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 28, 2026 12:46 PM విజయనగరంGeneral
క్యూఆర్ కోడ్ స్కానింగ్ సమీక్షించి అమలు చేయాలి - Udayam
రేషన్ డిపోలలో నూతన క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ విధానాన్ని సమీక్షించి అమలు చేయాలని విజయనగరం జిల్లా గజపతినగరం రేషన్‌ డిపో డీలర్ల సంఘం మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు కేఏజీ గుప్త, వరద శ్రీనివాసరావులు కోరారు. ఈ సందర్భంగా వారు శుక్రవారం గజపతినగరం తహసిల్దార్ కార్యాలయంలో MRO‌ భరత్‌ కుమార్‌ ను కలసి వినతిపత్రం అందజేసారు.అనంతరం వారు మాట్లాడుతూ డీలర్ల సమస్యలను పరిగణలోకి తీసుకొని దీనిని అమలు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...