వార్తలకు తిరిగి వెళ్లండి

గోకర్ణపురం గ్రామానికి చెందిన మొజ్జాడ శ్రీనివాసరావుకు క్యాన్సర్ చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.2.51 లక్షల ఆర్థిక సహాయం మంజూరైంది.
ఈ చెక్కును ఎమ్మెల్యే కూన రవికుమార్ సతీమణి ప్రమీల బాధిత కుటుంబానికి అందజేశారు. కుటుంబ సభ్యులు ప్రభుత్వ సహాయం ఎంతో ఊరటనిచ్చిందని తెలిపారు.
Comments
Loading comments...

