Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్యాబినెట్ విస్తరణ ప్రచారం ఎమ్మెల్యేల్లో కొత్త ఆశలు

Follow Udayam on Google
కల్వకుర్తి అప్డేట్స్ Sep 04, 2026 1:47 PM నాగర్ కర్నూల్General
క్యాబినెట్ విస్తరణ ప్రచారం ఎమ్మెల్యేల్లో కొత్త ఆశలు - Udayam
సీఎం రేవంత్‌రెడ్డి మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉందన్న ప్రచారంతో నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మంత్రి పదవి కోసం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి సేవలందించిన కసిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ఆయన అనుచరులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...