వార్తలకు తిరిగి వెళ్లండి

క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారందరినీ ప్రధాని నరేంద్ర మోదీ స్మరించుకున్నారు.
మహాత్మా గాంధీ నాయకత్వంలో సాగిన ఈ ఉద్యమం స్వాతంత్ర్య పోరాటానికి కొత్త శక్తినిచ్చిందన్నారు.
వలస పాలన నుంచి విముక్తి పొందాలన్న భారతీయుల అచంచల సంకల్పానికి క్విట్ ఇండియా ఉద్యమం ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు.
Comments
Loading comments...
