Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే టికెట్ల UPI చెల్లింపులపై కొత్త రుసుము

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 2:23 PM జాతీయంGeneral
రైల్వే టికెట్ల UPI చెల్లింపులపై కొత్త రుసుము - Udayam
అక్టోబర్ 15, 2026 నుంచి రూ.2,000కు మించిన రైల్వే టికెట్ల యూపీఐ చెల్లింపులపై ప్రతి లావాదేవీకి రూ.5 స్థిర రుసుము వర్తించనుంది. ప్రస్తుతం టికెట్ విలువలో 0.4 శాతం రుసుము ఉంది. ఈ ఛార్జీ ప్రయాణికులకు కాకుండా వ్యాపారులకే వర్తిస్తుందని సీనియర్ రైల్వే అధికారి తెలిపారు. రూ.3,000 టికెట్ బుక్ చేసినా ప్రయాణికులు అదనంగా రూ.5 చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...