Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదివారం పని చేయానున్న బ్యాంక్

Follow Udayam on Google
Uday Bhaskar Sep 23, 2026 2:38 PM రంగారెడ్డిGeneral
ఆదివారం పని చేయానున్న బ్యాంక్ - Udayam
ఆదివారం తెరుచుకోనున్న బ్యాంకులు సమ్మె కారణంగా మూడు రోజులు బ్యాంకులు మూతపడనుండటంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 27 (ఆదివారం) ప్రభుత్వ ప్రాథమిక గ్రామీణ బ్యాంకులను తెరిచి ఉంచాలని ఆదేశించింది. సెప్టెంబర్ 26, 27 వరుస సెలవుల తర్వాత సమ్మెతో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగకుండా ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ అనుమతితో బ్యాంకులు, ఏటీఎం, లింక్ ఆఫీసులు పనిచేయనున్నాయి.

Comments

G
Loading comments...