వార్తలకు తిరిగి వెళ్లండి

ఉదయగిరి పట్టణంలోని రాయల కాలం నాటి శ్రీ రంగనాయకుల ఆలయ ఆధునికీకరణ, అభివృద్ధి పనులు పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. తొలి విడతలో ఆలయ ప్రాకారం చుట్టూ మండపం నిర్మిస్తున్నట్లు ఆ శాఖ అధికారి యశ్వంత్‌రెడ్డి తెలిపారు.
ఆలయ చారిత్రక ప్రాధాన్యతను కాపాడుతూ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పనులు పూర్తయితే భక్తులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
Comments
Loading comments...

