వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రయాణించిన హెలికాప్టర్‌లో ఇంధనం ఖాళీ కావడంతో తిరుగు ప్రయాణం రద్దయింది.
దీంతో మంత్రి రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు బయలుదేరారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది.
Comments
Loading comments...

