Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 2:25 PM హైదరాబాద్General
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక - Udayam
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సెప్టెంబర్ 23 రాత్రి కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 50-70 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కోస్తాంధ్రతో పాటు తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి, వరంగల్ సహా 28 జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేశారు.

Comments

G
Loading comments...