వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి, తాండూరు క్వారీస్ పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
సందర్భంగా తాండూరు క్వారీ అండ్ స్టోన్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే మనో హర్ రెడ్డి తో కలిసి మంత్రి గారికి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
Comments
Loading comments...

