Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూతురి కోసం తండ్రి మొక్కు.. పనామాలో నేషనల్ ఫెస్టివల్

Follow Udayam on Google
SHRUTHI Sep 20, 2026 9:43 AM జాతీయంGeneral
కూతురి కోసం తండ్రి మొక్కు.. పనామాలో నేషనల్ ఫెస్టివల్ - Udayam
కూతురి అనారోగ్యం కుదరాలని ఓ తండ్రి మొక్కుకున్న మొక్కుతో 1949లో పనామాలో ప్రారంభమైన 'ఫెస్టివల్ ఆఫ్ లా మెజొరానా' వేడుకలు నేడు దేశీయ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తున్నాయి. సెప్టెంబర్‌ 19 నుంచి 28 వరకు జరిగే ఈ ఉత్సవాల్లో సంప్రదాయ సంగీతం, ఎద్దుల బండ్ల ఊరేగింపు వంటి ప్రత్యేక కార్యక్రమాలతో గ్రామీణ సంప్రదాయాలను ఘనంగా ప్రదర్శిస్తున్నారు.

Comments

G
Loading comments...