Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూతురి ఆత్మహత్య... గుండెపోటుతో తల్లి మృతి

Follow Udayam on Google
sudheer Sep 05, 2026 12:05 AM కరీంనగర్General
కూతురి ఆత్మహత్య... గుండెపోటుతో తల్లి మృతి - Udayam
కరీంనగర్ రూరల్ మండలం దురిశేడుకు చెందిన శ్రీవిద్య శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. కూతురు మరణంతో రోదిస్తున్న తల్లి బిల్లా సవిత (65) సాయంత్రం అంత్యక్రియల వేళ గుండెపోటుతో కుప్పకూలి కన్నుమూసింది. ఒకే రోజు ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలముకుంది. సీఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...