Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి సమన్వయంతో ముందడుగు వేద్దాం: మాధవ్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 11, 2026 1:04 PM గుంటూరుGeneral
కూటమి సమన్వయంతో ముందడుగు వేద్దాం: మాధవ్ - Udayam
గుంటూరులో శుక్రవారం జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎన్డీయే కూటమి సమన్వయంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమై, మెరుగైన ఫలితాలు సాధించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...