వార్తలకు తిరిగి వెళ్లండి

దుగ్గిరాల మండలం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, అక్కడ రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి అన్నారు.
కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నాశనం చేసిందని ఆరోపించిన ఆయన, పసుపు రైతులకు నష్టపరిహారం ఇప్పించడంతో పాటు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు సాధనకు కృషి చేస్తామన్నారు.
Comments
Loading comments...

