వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా YCP అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అధ్యక్షతన గురువారం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి సాకే శైలజనాథ్ పాల్గొన్నారు.
వారుమాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో కూటమి వైఫల్యాలను ఎండగట్టాలని, అక్రమ కేసులకు ఎవరూ భయపడాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

