Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి నేతలపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

Follow Udayam on Google
Shruthi Oct 15, 2026 9:35 AM గుంటూరుGeneral
కూటమి నేతలపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులను కూటమి నేతలు బెదిరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది. పోటీ చేస్తే కేసులు పెడతామంటూ హెచ్చరిస్తున్నారని పేర్కొంది. చిత్తూరు, అనంతపురం, పల్నాడు జిల్లాల్లో అభ్యర్థులను పోలీస్‌స్టేషన్లకు పిలిపించి బైండోవర్‌ పేరుతో బెదిరిస్తున్నారని ఆరోపించింది. ఇందుకోసం పోలీసులను కూటమి నేతలు ఉపయోగించుకుంటున్నారని పేర్కొంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

Comments

G
Loading comments...