వార్తలకు తిరిగి వెళ్లండి

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి లింగోజీగూడెంలో ప్రధానోపాధ్యాయుడిగా సేవలందించి పదవీ విరమణ పొందిన కూరెళ్ల శ్రీనివాస్‌కు ప్రతిభా పురస్కారం లభించింది. శనివారం నాంపల్లిలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రూ.30,116 నగదు పారితోషికం అందజేశారు.
ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు, సాహిత్య, సాంస్కృతిక, వయోజన విద్య కార్యక్రమాలకు చిత్రాలు గీసిన సేవలకు శ్రీనివాస్‌కు ఈ పురస్కారం అందించారు.
Comments
Loading comments...

